Jan 2025 Calendar Telugu Holiday List. జనవరి నుండి ఇలా ప్లాన్ చేసుకొండి. Plan your year with this complete guide to telugu traditions!
వచ్చే సంవత్సరం 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2025 ఏడాదికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం (telangana govt) ఖరారు చేసింది.